నాన్-టీచింగ్ శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.. SPA Non-Teaching JOBs 2023 | AP, TS Don't miss to Apply here..
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, విజయవాడ. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు నుండి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ క్రింద పేర్కొనబడిన నాన్ టీచింగ్ ఉద్యోగాలకు 31.07.2023 సా .5:00 వరకు ఆఫ్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం కాలిన వివరాలతో మీకోసం ఇక్కడ. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 17 . విభాగాల వారీగా ఖాళీల వివరాలు: అసిస్టెంట్ రిజిస్టర్ - 01, సెక్షన్ ఆఫీసర్ - 02, ప్రైవేట్ సెక్రటరీ - 01, అకౌంటెంట్ - 01, పర్సనల్ అసిస్టెంట్ - 02, జూనియర్ సూపరింటెండెంట్ - 02, టెక్నికల్ అసిస్టెంట్ - 05, లైబ్రరీ అసిస్టెంట్ - 01, గ్రాఫిక్ డిజైనర్/ సీనియర్ టెక్నీకల్ అసిస్టంట్ - 01, గ్రాఫిక్ అసిస్టెంట్ టెక్నికల్ అసిస్టెంట్ - 01.. మొదలగునవి. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించే సంబంధిత సబ్జెక్టులో కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ/ సంబంధిత సబ్జెక్టులో డిప్లొమా ఉత్తీర్ణత తో అనుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి : 31.07.2023 నాటికి 32 - 56 సంవత్సరాలకు మించకూడదు.