JNVST - 2022 Admit Card for VI JNVST - 2022 Admit Card Released | Easy Download Process here.. #elearningbadi.in
నవోదయ అడ్మిట్ కార్డ్ లను డౌన్లోడ్ చేయండిలా.. @దశరథ్ నవోదయ 2022-23 విద్యాసంవత్సరంలో 6వ తరగతి ప్రవేశాలకు హాల్టికెట్లు విడుదల. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ క్రింది సోపానాలను అనుసరించి హాల్టికెట్లను సులువుగా డౌన్లోడ్ చేయండి. నవోదయ విద్యాలయ సమితి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ను ఆసక్తి కలిగిన అభ్యర్థులు నుండి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించి డానికి విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 30, 2021న ముగిసింది. నవోదయ విద్యాలయ సమితి తాజాగా 6వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన అడ్మిట్ కార్డు విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ప్రవేశ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డు లోను డౌన్లోడ్ చేయడానికి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. నవోదయ విద్యాలయ సమితి 6వ తరగతి 2022 ప్రవేశాలకు సంబంధించిన అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. ◆ నవోదయ విద్యాలయ సమితి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. ★ అధికారిక వెబ్ సైట్ లింక్: https://navodaya.gov.in/ ◆ మెయిన్ పేజీ ఓపెన్ కాగానేగానే కనిపిస్తున్న ముఖ్య సమాచా