ISP WO and JT Admit Card's Out! వెల్ఫేర్ ఆఫీసర్ జూనియర్ టెక్నీషియన్ అడ్మిట్ కార్డుల విడుదల Direct Link here..
ITI, Diploma, Degree తో 100+ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అడ్మిట్ కార్డులను ఇండియా సెక్యూరిటీ ప్రెస్ నాసిక్ రోడ్ తాజాగా విడుదల చేసింది. దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించి లేదా ఇక్కడ కింద కనిపిస్తున్న అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ లింక్ పై క్లిక్ చేసి నేరుగా ఆన్లైన్ రాత పరీక్ష హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయవచ్చు. మొత్తం 108 పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులకు రూ.18,780 - 1,03,000/- వరకు ప్రతి నెల అన్ని కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ లతో కలిపి జీతం చెల్లిస్తారు. అధికారిక వెబ్సైట్ :: https://ispnasik.spmcil.com/ అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి . ఇప్పుడే నేరుగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి . 📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్( Genuine ) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులక...