CSB Recruitment 2023 | గ్రాడ్యుయేషన్ తో 142 శాశ్వత ఉద్యోగాల భర్తీ | Hurry Up! Registration Closed Soon..
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEigl7pBnWj5bYmhiXTEjc32wn3D0ltOKADOdfWkdKZK2Uue4_W1cYPfjSBryjcRECYPzvReya_-_tGVXwR2BrJmEhYB_LtCYDnBA7o2pb2pysy82rd4je_v30dtsbl_rb4Gx51y7Z6eeLyLE_fL6HZpeQJw8porZPhM6dMz5T0Yi8Jir8y2j4QCepv3/w320-h180/CSB-Notification-for-142-Upper-Division-Clerk-and-Other-Posts-by-elearningbadi.in.jpg)
గ్రాడ్యుయేషన్ తో 142 శాశ్వత ఉద్యోగాల భర్తీ గ్రాడ్యుయేషన్ తో శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు సెంట్రల్ స్కిల్ బోర్డ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 142 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ నెంబర్:CSB/09/2022 ను జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 24.12.2022 నుండి 16.01.2023 వరకు లేదా అంత కంటే ముందు ఆన్లైన్ ద్వారా సమర్పించవచ్చు.. రాత పరీక్షల ద్వారా నియామకాలు చేపడుతున్నా ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఫే స్కేల్ లెవెల్ 2-10 ప్రకారం రూ.19,900 నుండి రూ.1,77,500 వరకు ప్రతినెలా అన్ని అలవెన్సులు కలిపి జీతంగా చెల్లిస్తారు నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు అసంతృప్తికి పరచగల అభ్యర్థులు తప్పక దరఖాస్తులు చేయండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలతో దరఖాస్తు లింక్ ఇక్కడ.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 142, విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. అసిస్టెంట్ డైరెక్టర్ - 04, 2. కంప్యూటర్ ప్రోగ్రామర్ - 01, 3. అసిస్టెంట్ సూపరింటెండెంట్(అడ్మిన్) - 25, 4. అసిస్టెంట్ సూపరింటెండెంట్(టెక్) - 05, 5. స్టేనియోగ్రాఫర్ గ్రేడ్-1 - 04, 6. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మే