DFCCIL Recruitment 2021 || డిఎఫ్‌సిసిఐఎల్ లో జూనియర్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.
భారత రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డిఎఫ్‌సిసిఐఎల్) - లో జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ల నియామకానికి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. పోస్టులు వివరాలు: ఈ నోటిఫికేషన్ లో మొత్తం 1074 పోస్టులు ప్రకటించారు. I). జూనియర్ మేనేజర్ లో మొత్తం 111 ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. సివిల్ లో - 31, 2. ఆపరేషన్ అండ్ బిడి లో - 77, 3. మెకానికల్ లో - 3. 👉తప్పక చదవండి: Southern Railway Apprentice Recruitment 2021 || సదరన్ రైల్వే నుండి 3378 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ: 30.06.2021. 👉తప్పక చదవండి: ఆ ర్మీ పబ్లిక్ స్కూల్, ఆర్.కే పురం సికింద్రాబాద్ లో టీచర్ ఉద్యోగాలు.. ఖాళీల వివరాలీలా... చివరి తేదీ: 10.06.2021. విద్యార్హత: 1. సివిల్ విభాగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బిఈ/ బీటెక్(సివిల్) ప్రధమ శ్రేణి మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. 2. ఆపరేషన్స్ అండ్ బి డి విభాగానికి దరఖాస్తు చేసుకున