మెట్రో రైల్ భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, ఎంపిక అయితే ప్రతి నెల రూ.62,000/- జీతం. తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల దరఖాస్తు చేసుకోండి.
చెన్నై మెట్రో రైల్ లో ఉద్యోగ అవకాశాలు:
భారతీయ అభ్యర్థులు పోటీ పడవచ్చు.తమిళనాడులోని చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (CMRL) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తున్నట్లు అధికారికంగా నోటిఫికేషన్ ను 04.02.2026 న జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు, సంబంధిత విభాగంలో అనుభవం కలిగిన వారు ఈ పోస్టులను 23.02.2026 సాయంత్రం 06:00 గంటల వరకు ఆన్లైన్ లో దరఖాస్తులను సమర్పించుకోవాలి. వచ్చిన దరఖాస్తులను రాత పరీక్ష/ ఇంటర్వ్యూ/ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
గౌరవ వేతనం :
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 19
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- 04.02.2026 నాటికి అభ్యర్థుల వయసు 21-58 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ/ మెడికల్ పరీక్షలను నిర్వహించి తుది ఎంపికలను చేపడుతారు.
గౌరవ వేతనం :
- ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.62,000/- నుండి రూ.2,70,000/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.300/-
- ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.50/-
- ఈ బెనిఫిషరీ పేరు మీదుగా సమర్పించుకోవాలి.
- M/S CHENNAI METRO RAIL LIMITED Canara Bank :0416214000030 Type of account : current account
- IFSC : CNRB0000416
- Branch :Tevnampet, Chennai.
- ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 04.02.2026 నుండి,
- ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 23.02.2026 వరకు.
- అధికారిక వెబ్సైట్ :: https://chennaimetrorail.org/
- అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/డౌన్లోడ్ చేయండి.
- ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏




%20Notification%202026.jpg)




















































%20Posts%20here.jpg)


Comments
Post a Comment