సచివాలయంలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల, సూపర్ ఛాన్స్, వెంటనే అప్లై చేయండి.
డిగ్రీ అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త ! CSIR కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ కు చెందిన, మహారాష్ట్రలోని నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NEERI) లో ఖాళీగా ఉన్నటువంటి టెక్నికల్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను Advertisement No.CSIR-NEERI/1/2026 జారి చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హతలు కలిగిన నిరుద్యోగ యువత ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 16.09.2026 @ 10:00AM నుండి ప్రారంభమైనది, దరఖాస్తు గడువు 15.10.2026 @ 05:00PM . తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 13. విభాగాలు వారిగా పోస్టుల వివరాలు : టెక్నికల్ అసిస్టెంట్ : 01 టెక్నికల్ ఆఫీసర్ : 12 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా...



















