గ్రాడ్యుయేట్లకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే అప్రెంటిస్ అవకాశాలు | IIT Bombay Graduate Apprentices Recruitment 2023 | Apply Online here..
IIT Bombay Graduate Apprentices Recruitment 2023 | Apply Online here.. గ్రాడ్యుయేట్లకు శుభవార్త! ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే 2023-24 విద్యా సంవత్సరానికి అప్రెంటిస్ యాక్ట్-1961 ప్రకారం నాన్-టెక్నికల్ (జనరల్ స్ట్రీమ్) విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ అప్రెంటిస్షిప్ శిక్షణను పూర్తి చేయడానికి ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ గా మార్చి 12ను ప్రకటించారు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు & దరఖాస్తు లింక్ మీకోసం.. ఖాళీల వివరాలువివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 20. వర్గాల వారీగా ఖాళీల వివరాలు: UR లకు - 10, SC లకు - 02, ST లకు - 01, OBC (NCL) లకు - 07.. ఇలా మొత్తం 20 సీట్ల భర్తీకి ఈ నియామకాలు చేపడుతున్నారు. SSC 5369 New Vacancies Recruitment 2023 Apply here విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి, ఆర్ట్స్, కామర్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్ సైన్స్, బిజినెస్ స్టడీస్ విభాగాల్లో గ్రాడ్యుయేషన్ పూర