IIITDM Teaching Faculty Recruitment 2022 | Check Eligibility, Vacancies, Cut of Date here..
నిరుద్యోగులకు శుభవార్త! ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బోధన సిబ్బంది ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల.. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు డిసెంబర్ 9 2022 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. కర్నూల్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తులు కోరుతూ, అధికారిక పోర్టల్ లో నోటిఫికేషన్, ఆన్లైన్ దరఖాస్తు లింక్ అందుబాటులోకి ఉంచింది. పోస్టుల ప్రకారం వివిధ విభాగాల్లో డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ/ పీహెచ్డీ అర్హతలు కలిగిన వారు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారం అయిన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, ముఖ్య తేదీల వివరాలు మీకోసం.. తప్పక చదవండి :: వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న రాష్ట్రస్థాయి గ్రూప్-బి 1,225 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఖాళీల వివరాలు :: మొత్తం పోస్టుల సంఖ్య :: 27. విభాగల వారీగా ఖాళీల వివరాలు: ◆ ప్రొఫెసర్ - 8, ◆ అసోసియేట్ ప్రొఫెసర్ - 14, ◆ అసిస్టెంట్ ప్రొఫెసర్ - 5.. విద్యార్హత: ◆ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిట