హైదరాబాద్ అటామిక్ ఎనర్జీ శాశ్వత ఉద్యోగాల భర్తీ | ఇంటర్ ఆపై అర్హతల వారికి భారీగా అవకాశాలు | NCF Hyderabad Permanent Positions Recruitment 2023 | Check Selection Process here..

NCF Hyderabad Permanent Positions Recruitment 2023 | Check Selection Process here.. 10+2 , బిఈ, బీటెక్ అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కి చెందిన, హైదరాబాద్లోని న్యూక్లియర్ ప్యూయల్ కాంప్లెక్స్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులను 11-03-2023 నుండి 10-04-2023 వరకు ఆన్లైన్లో సమర్పించాలి. ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమైనవి. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారమైన, విద్యార్హత, దరఖాస్తు విధానం, గౌరవ వేతనం, వయోపరిమితి మొదలగునవి మీకోసం. ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :124 విభాగాల వారీగా ఖాళీల వివరాలు : చీప్ ఫైర్ ఆఫీసర్/ ఏ : 01, టెక్నికల్ ఆఫీసర్/ సి(కంప్యూటర్స్) : 03 డిప్యూటీ చీప్ ఫైర్ ఆఫీసర్/ ఏ : 02, స్టేషన్ ఆఫీసర్/ ఏ : 07, సబ్-ఆఫీసర్/ బి :28, డ్రైవర్ - కమ్ - పంప్ ఆపరేటర్ -కమ్ ఫైర్ మ్యాన్/ ఏ - 83. ..ఇక్కడ " ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్ " చేయబడతాయి.. ...