ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానం. ఇలా అప్లై చేయండి..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) S.V జూనియర్ కళాశాల లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. MA, M.Sc అర్హతతో ఎలాంటి రాత పరీక్ష లేకుండా! తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) S.V జూనియర్ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు సంతృప్తి పరచగల నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం 08.10.2026 నాటికి ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలను సొంతం చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 09. విభాగాలు : ఇంగ్లీష్ కెమిస్ట్రీ సివిక్స్ కామర్స్ హిస్టరీ ఎకనామిక్స్ ఫిజికల్ డైరెక్టర్ (PD) విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో MA/ M.SC/ M.Com/ M.PEd లో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. వయోపరిమితి : దరఖ...









