Free Police Training Program 2026: ఉచిత పోలీస్ ఉద్యోగాల శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానం. ఇలా అప్లై చేయండి.
ఉచిత పోలీస్ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, 7,437 పోలీస్ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్న విషయం అందరికీ తెలిసిందే. వివిధ విభాగాల్లో పోలీస్ ఉద్యోగాల భర్తీ కోసం ఇప్పటికే పోస్టులను శాఖల వారీగా ప్రకటించింది. నోటిఫికేషన్ జారీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుండి అభ్యర్థులకు పోలీస్ ఉద్యోగ సాధన కోసం ఉచిత పోలీస్ ఉద్యోగ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. యువత త్వరగా ఈ అవకాశాలను అందుకోవడానికి దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here జిల్లా మైనారిటీల సంక్షేమ కార్యాలయం, కరీంనగర్ పత్రికా ప్రకటన (Press Note ) తేదీ: 09.07.2026. ఉచిత పోలీస్ ఉద్యోగాల శిక్షణ తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ (SI & కానిస్టేబుల్) పరీక్షల కోసం తెలంగాణ మైనారిటీ స్టడీ సర్కిల్ (TGMSC) రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుండి అర్హులైన మైనారిటీ (ముస్లిం, క్రైస్తవ, సిక్కు, జైన, పార్సి, బౌద్ధ) అభ్యర్థుల నుండి ఉచిత శిక్షణ...




















