రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన దరఖాస్తు చేయండి ఇలా.. | IOCL Inviting Application for 106 Executive | Apply Online here..
IOCL Inviting Application for 106 Executive | Apply Online here.. బ్యాచిలర్/ టెక్నికల్ డిప్లమా గ్రాడ్యుయేట్లకు శుభవార్త! ఎలాంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూలు నిర్వహించే ఉద్యోగాలను భర్తీ చేయడానికి భారీ నోటిఫికేషన్ జారీ అయింది. పూర్తి వివరాలు తెలుసుకొని అభ్యర్థులు వెంటనే దరఖాస్తును సమర్పించండి. నోటిఫికేషన్ వివరాలతో ఆన్లైన్ దరఖాస్తు లింక్ దిగువన.. భారత ప్రభుత్వానికి చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నా ఎగ్జిక్యూటివ్ ల నియామకానికి నోటిఫికేషన్ జారీ అయింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 28.02.2023 ఉదయం 10:00 గంటల నుండి, 22.03.2023 సాయంత్రం 05:00 గంటల వరకు ఆన్లైన్ దరఖాస్తులను అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి సమర్పించవచ్చు.. ..ఇక్కడ " ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్ " చేయబడతాయి.. Employment News Download here 📢 10 th Pass JOBs Click here 📢 Degree Pass JOBs Click here 📢 Scholarship Alert 2022-23 Click here 📢 1st - Ph.D Admissions Open 2023-24 Click here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 106.