Schooledu వెబ్ పోర్టల్ నందు CCE మార్కులను మొబైల్ ఫోన్ తో Online చేసుకునే విధానం || Don't miss ||100%work.. eLearningBADI.in
FA1, FA2, SA1 SA2 - CCE మార్కుల వివరాలను మొబైల్ ఫోన్ ద్వారా నమోదు చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. సూచన: OLD వర్షన్ మొబైల్ ఫోన్లలో ఇది పనిచెస్టలేదు. NEW వర్షన్ మొబైల్ ఫోన్లలో 100% వర్క్ అవుతుంది, గమనిచండి. 1. మీ మొబైల్ ఫోన్ లో ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి cce.telangana.gov.in అని టైప్ చేసి సెర్చ్ చేయండి. 2. అధికారిక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది. Note : Main Menu లోని LOGIN పై క్లిక్ చేయండి. 3. సంబంధిత U-DISE Code, Password, Captcha నమోదు చేయడానికి ముందు, మొబైల్ ఫోన్ కుడి వైపు పై భాగంలో కనిపిస్తున్నటువంటి మూడు చుక్కల పై క్లిక్ చేసి Desktop ఆప్షన్ ను ఎంపిక చేసుకోండి. సూచన: మీ మొబైల్ ఫోన్ (రోటెట్ స్క్రీన్) Lock Orientation అన్-లాక్ లో ఉండే విధంగా చూసుకోండి. SA1 Model Proforma | TS SCERT | Director of School Education | SA1 | CCE Students Marks Entry Model Proforma @elearningbadi.in 4. ఇప్పుడు మీ మొబైల్ ఫోన్ LandScape లో ఉండే విధంగా చూసుకొని, సంబంధిత U-DISE Code, Password, Captcha లను ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి. 5. FA1, FA2, SA1 SA2 - CCE నమోదు