ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు: NIMS Recruitment for Clinical Research Coordinator Apply here..
హైదరాబాద్ లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, క్లినికల్ రీసెర్చ్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి ఆఫ్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఫార్మా/ డీ ఫార్మసీ/ ఏదైనా డిగ్రీ అర్హతలు కలిగిన వారు ఇప్పుడే దరఖాస్తులు సమర్పించండి. ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించి 2 సంవత్సరాల ఒప్పంద కాలానికి ప్రతి నెల 35,000/- వేతనంతో ఇదిగో పేర్కొన్న పోస్టులు భర్తీ చేస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు తేదీ, ఇంటర్వ్యూ వేదిక, మొదలగు సమాచారం ఇక్కడ. పోస్ట్ పేరు :: క్లినికల్ రీసెర్చ్ కోఆర్డినేటర్ . పోస్టుల సంఖ్య :: 02 . ఒప్పంద కాలం :: రెండు(2) సంవత్సరాలు . జీతం :: రూ.35,000/- . Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హత :: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి ఫార్మా డి, ఫార్మసీ, సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. క్లినికల్ ట్రైల్స్ విభాగంలో అనుభవం, MS-Office, MS-Excel, కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. వయోపరిమితి : దరఖాస్తు తేదీ నాటికి 25 సంవత...