KGBV Teaching Staff Recruitment 2022 | B.Ed, D.P.Ed & PG తో పార్ట్ టైం బోధన సిబ్బంది ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Check Full Details here..
B.Ed, D.P.Ed & PG తో పార్ట్ టైం బోధన సిబ్బంది ఉద్యోగాల భర్తీకి ప్రకటన మహిళలకు శుభవార్త! B.Ed, D.P.Ed & PG అర్హతలతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు KGBV పార్ట్ టైం బోధన సిబ్బంది ఉద్యోగాలకు మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ జారీ చేయడమైనది. వివిధ సబ్జెక్టు ల్లో జిల్లాలోని KGBV ల్లో ఖాళీగా ఉన్న PGCRT ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తులను కోరుతుంది.. ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 05.12.2022 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు చేయవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకోసం.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మహబూబాబాద్ జిల్లా లోని KGBV జిల్లా వ్యాప్తంగా విస్తరించి ఉన్న కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయా లో PGCRT ఉద్యోగాల భర్తీకి మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతూ పత్రికా ప్రకటనను జిల్లా విద్యాశాఖ అధికారి మహబూబాబాద్ వారు జారీ చేశారు.. తప్పక చదవండి : 9,168 గ్రూప్-4 సర్వీసెస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | విభాగాల వారీగా ఖాళీలివే.. & పూర్తి సిలబస్ తెలుగు లో ఇక్కడ.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 15. పోస్టులు/ సబ్జెక్ట్ :