ICAR naarm Walk in Interview Recruitment 2021 || Inter Degree PG PhD may apply Online || Download application here..
హైదరాబాద్ లోని ఐకార్-నార్మ్ 21 ఉద్యోగాల భర్తీకి ప్రకటన. భారత ప్రభుత్వానికి చెందిన హైదరాబాదులోని ఐకార్- నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ (నార్మ్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఇరవై ఒక్క పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆహ్వానిస్తూ ప్రకటనను విడుదల చేసింది. ఈ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. రాజేంద్రనగర్, హైదరాబాద్-తెలంగాణ లో ఈ ఉద్యోగాలు.. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 21, విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. యంగ్ ప్రొఫెషనల్ -II - 18, 2. ఆఫీస్ అసిస్టెంట్ - 02, 3. రీసెర్చ్ అసోసియేట్ - 01, 4. సీనియర్ రిసెర్చ్ ఫెలో - 01,. విద్యార్హత: పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులో ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీటెక్, మాస్టర్ డిగ్రీ మొదలగునవి లో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. వయసు: ఇంటర్వ్యూ నిర్వహించే తేదీనాటికి, 21 సంవత్సరాల నుండి నలభై ఐదు సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు బయో పరిమితిలో సడలింపు కల్పిస్తారు. జీతం: ■ యంగ