తెలంగాణ, రోడ్డు రవాణా సంస్థ, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. రాత పరీక్ష లేదు!. ఇక్కడ రిజిస్టర్ అవ్వండి.. TGSRTC Apprentices Notification
టీజీఎస్ ఆర్టీసీలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్..
ఎలాంటి రాత పరీక్ష లేకుండా! తెలంగాణ, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, హైదరాబాద్, కరీంనగర్ రీజియన్ జిల్లా లో ఖాళీగా ఉన్న టెక్నికల్, నాన్ టెక్నికల్, గ్రాడ్యుయేట్, డిప్లొమా అభ్యర్థుల నుండి అప్రెంటిషిప్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు టిజిఎస్ఆర్టీసీ ప్రాంతీయ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
- పై అర్హత కలిగిన అభ్యర్థులు 04.02.2026 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చు.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
టెక్నికల్, నాన్-టెక్నికల్, గ్రాడ్యుయేట్లు, డిప్లొమా అప్రెంటిషిప్ నియామకాలు 2026.
విద్యార్హత ప్రభుత్వ :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి.. టెక్నికల్, నాన్ టెక్నికల్, గ్రాడ్యుయేట్, డిప్లొమా కోర్సుల్లో అర్హత కలిగి ఉండాలి.
- 📍 పై కోర్సులను 2020, 2021, 2022, 2023, 2024 & 2025 నాటికి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు మాత్రమే నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీం (NATS) పోర్టల్ రిజిస్ట్రేషన్ చేసుకోండి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి.
ఎంపిక విధానం :
- ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
గౌరవ వేతనం :
- శిక్షణ కాలంలో గౌరవ వేతనం స్కాలర్షిప్ రూపంలో చెల్లిస్తారు. అవి;
- మొదటి సంవత్సరం రూ.15,000/-,
- రెండవ సంవత్సరం రూ.16,000/-,
- మూడవ సంవత్సరం రూ.17,000/-. చెల్లిస్తారు
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్/ ఆఫ్లైన్ లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫీజు :: 100/-.
- సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : ఇప్పటికే ప్రారంభమైనది.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 04.02.2026.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- కరీంనగర్ జిల్లా రీజియన్ పరిధిలోని డిపోలో సమర్పించండి.
అధికారిక వెబ్సైట్ :: https://nats.education.gov.in/
జాతీయ అప్రెంటిస్ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ నమోదు కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.


































































%20Posts%20here.jpg)


Comments
Post a Comment