Govt Assistant JOB Notification: ప్రభుత్వ రంగ సంస్థ అసిస్టెంట్ ఉద్యోగాల వ్యక్తికి దరఖాస్తులు ఆహ్వానం.
నిరుద్యోగ యువతకు శుభవార్త !
భారత ప్రభుత్వ రంగ సంస్థ బామర్ లారీ కంపెనీ లిమిటెడ్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి ప్రొఫెషనల్స్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ప్రకటన ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. ఆసక్తి కలిగిన వారు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోండి. ఆన్లైన్ దరఖాస్తు లింక్ కింద ఇవ్వబడింది. ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ 09.09.2026 @ 10:00AM నుండి ప్రారంభమై, 29.09.2026 @ 23:59PM నాటికి ముగుస్తుంది. అర్హులైన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 38.
విభాగాలు వారిగా పోస్టుల వివరాలు :
- యూనిట్ హెడ్ : 01
- డిప్యూటీ మేనేజర్ : 02
- అసిస్టెంట్ మేనేజర్ : 06
- ఆఫీసర్ : 07
- జూనియర్ ఆఫీసర్ : 22
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
గౌరవ వేతనం :
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ : https://www.balmerlawrie.com/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 09.09.2026 @ 10:00AM నుండి,
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 29.09.2026 @ 23:59PM వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి,
- 29.09.2026 తేదీ నాటికి డిగ్రీ/B.E/ B.Tech/ MBA/ CA/ ICWA లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- 29.09.2026 తేదీ నాటికి అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 38 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు,
- SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు,
- PWBD అభ్యర్థులకు 10 నుండి 15 సంవత్సరాలు సడలింపులు వర్తిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.39,033/- నుండి రూ.74,673/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ : https://www.balmerlawrie.com/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 09.09.2026 @ 10:00AM నుండి,
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 29.09.2026 @ 23:59PM వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏
































Comments
Post a Comment