ఏదైనా డిగ్రీ అర్హతతో, 166 ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన, అన్ని జిల్లాల వారు అప్లై చేయండి..
నిరుద్యోగులకు శుభవార్త!
డిగ్రీ అర్హత తో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ శుభవార్త! చెప్పింది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ ప్రభుత్వ సంస్థల్లో శాశ్వత గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు జనవరి 06.10.2026 నుండి 27.10.2026 మధ్య ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క సమాచారం అనగ; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, ముఖ్య తేదీల వివరాలు మొదలగునవి మీకోసం ఇక్కడ..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య :: 166.
📌 పోస్టుల వారీగా ఖాళీల వివరాలు కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి..
- పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో (జనరల్/ బ్యాచిలర్/టెక్నికల్) డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- జూలై 01, 2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 42 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం:
- రాత పరీక్ష ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
- ప్రిలిమ్స్, మెయిన్స్ విధానంలో ఉంటుంది.
- రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.1,54,980/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
పరీక్ష సెంటర్ల వివరాలు :
- రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 26 జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు వివరాలు నోటిఫికేషన్ లో ఉన్నాయి. అవి;
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఫీజు:
- దరఖాస్తు ఫీజు :: రూ.250/-,
- ప్రాసెసింగ్ ఫీజు :: రూ.120/-.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రాసెసింగ్ ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 06.10.2026
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 27.10.2026 @ 11:59PM
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://portal-psc.ap.gov.in/Default
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.











Comments
Post a Comment