వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు విడుదల, శిక్షణలో రూ.33,300/- జీతం, పూర్తి చేసుకున్న వారికి రూ.70,000/- జీతంతో శాశ్వత ఉద్యోగం, వివరాలు..
అప్రెంటిస్ షిప్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు IFFCO భారీ శుభవార్త ! చెప్పింది.
B.Sc డిగ్రీ అర్హతతో అగ్రికల్చర్ విభాగంలో అప్రెంటిస్ ఉద్యోగాలు విడుదల. ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కో ఆపరేటివ్ లిమిటెడ్ (IFFCO) విభాగంలో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ షిప్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం 14.10.2026 నాటికి ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్ట్ పేరు : అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ (AGT).
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
శిక్షణ కాలం : ఒక సంవత్సరం (1).
పోస్టింగ్/ శిక్షణ ప్రదేశం : భారతదేశం అంతటా.
గౌరవ వేతనం :
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 14.10.2026
అధికారిక వెబ్సైట్ : https://www.iffco.in/en/corporate
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి B.Sc అగ్రికల్చర్ డిగ్రీ లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత సబ్జెక్టులు కనీసం 55%-60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- 01.10.2026 నాటికి అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు,
- OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, రాత పరీక్ష, ఇంటర్వ్యూ మరియు మెడికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
శిక్షణ కాలం : ఒక సంవత్సరం (1).
పోస్టింగ్/ శిక్షణ ప్రదేశం : భారతదేశం అంతటా.
- శిక్షణ కాలం ముగిసిన తర్వాత శాశ్వత నియామకం భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనైనా, ప్రాజెక్టులో నైనా లేదా IFFCO సమస్త కు చెందిన ఇతర కార్యాలయంలో నైనా ఉద్యోగం ఉంటుంది.
గౌరవ వేతనం :
- శిక్షణ కాలంలో వేతనం రూ.33,300/- వరకు స్టైఫెండ్ రూపంలో ఇస్తారు.
- ఉద్యోగంలో చేరిన తర్వాత వేతనం రూ.37,000/- నుండి రూ.70,000/- వరకు ప్రతినెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : ఇప్పటికే ప్రారంభమైనది.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 14.10.2026
అధికారిక వెబ్సైట్ : https://www.iffco.in/en/corporate
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏











Comments
Post a Comment