శాశ్వత కానిస్టేబుల్ ఉద్యోగాలు.. నిరుద్యోగ మహిళా, పురుషులకు గొప్ప అవకాశం.. అర్హత పదో తరగతి పాస్.. CRPF Recruitment for Constable (General Duty) 2024 Apply Online 169 Posts here..
శాశ్వత కానిస్టేబుల్ ఉద్యోగాలు .. నిరుద్యోగ మహిళా, పురుషులకు గొప్ప అవకాశం .. 15.02.2024 నాటికి దరఖాస్తు చేసుకోండి .. నిరుద్యోగ మహిళ/ పురుషులకు భారీ శుభవార్త! 83 పోస్టులు పురుషులకు, 86 పోస్టులు మహిళలకు.. మొత్తం 169 శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ వచ్చింది. దేశవ్యాప్తంగా పదో తరగతి అర్హతతో, సంబంధిత విభాగంలో క్రీడా సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులకు అవకాశాలు.. 📌 ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకునే దరఖాస్తులు చేయండి. 169 ప్రభుత్వ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) (స్పోర్ట్స్ కోట) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. 📌 CRPF స్పోర్ట్స్ కోట కానిస్టేబుల్ జనరల్ (డ్యూటీ ఉద్యోగ) నియామకాలు-2024. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF) అర్హత ఆసక్తి కలిగిన భారతీయ మహిళా, పురుష అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ అతి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 16.01.2024 నుండి 15.02.2024 మధ్య సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరి