ప్రభుత్వ దావఖాన లో భారీగా నర్స్ ఉద్యోగాల భర్తీ Govt Hospital 665 Nurse JOBs AP TS Apply here..
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiYKrMQjTeKY4V9jAa5KO3INHFtIZOuPDzgP_yyeFlNMUExAV_HySkSUO_kx53pxxQSbs4QV9Hp5l34vNyU0IdeXH0JPdBxRSE3MELdoLX1-kfVDf8bsQAQTxyzcCT5Uszr8Vr7QGPgIPbR5cmKseAj_AtuTad2z4aH_pH-zVukxByqBN0BHNHkc_63Va0/w667-h375/DRRMLIMS%20665%20Nurse%20Officer%20RECT%202024.jpg)
నర్సింగ్ కోర్సుల తో.. నర్స్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు బంపర్ నోటిఫికేషన్.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భారతీయ అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు.. మొత్తం 665 శాశ్వత పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ జారీ అయినది. డాక్టర్ రామ్మోహన్ లోహిత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ( DRRMLIMS ), 665 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి భారీ నియామక ప్రకటన Advt.No.39/Estb.2/Rectt/Dr.RMLIMS/2024, Dated:22.03.2024 వెలువడింది. అర్హులైన (ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మరియు భారతీయ) అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 22.03.2024 నుండి, 21.04.2024 సాయంత్రం 05:00 గంటల వరకు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు దిగువన.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 665 . వర్గాల వారీగా పోస్టులు : UR లకు - 252, SC లకు - 143, ST లకు - 12, OBC లకు - 177, EWS లకు - 81, ఇలా మొత్తం - 665. పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ జారీ అయినది. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి.. B