ప్రభుత్వ రంగ సంస్థ 1110 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తో ఎంపికలు..
నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త !
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAIL) లిమిటెడ్ కు చెందిన, మహారత్న కంపెనీ, భారతదేశంలోని ప్రముఖ ఉక్కు తయారీ సంస్థ రూర్కెలా దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ ను జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. ఈ ఉద్యోగాల కోసం 26.08.2026 నాటికి దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం ఆన్లైన్ దరఖాస్తు లింక్ మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 1110.
విభాగాలు :
- ట్రేడ్ అప్రెంటిస్
- గ్రాడ్యుయేట్ /టెక్నీషియన్ అప్రెంటిస్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన సమస్త మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ITI/డిప్లొమా/డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అర్హులు.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- 31.08.2026 తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- అకాడమిక్ విద్య అర్హతలు కనబరిచిన ప్రతిభ మరియు మెరిట్ ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
- 10వ తరగతి పరీక్షకు 70% మార్కులు వెయిటేజ్ కల్పిస్తూ,
- వాక్ ఇన్ ప్రాసెస్ కు 30% మార్కులు వెయిటేజ్ కల్పిస్తూ,
- ఇలా మొత్తం 100 మార్కులకు వెయిటేజ్ కల్పిస్తూ అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
కాల వ్యవధి : 01(ఒక సంవత్సరం).
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.12,300/- వరకు స్కాలర్షిప్ రూపంలో నెలకు జీతం గా ఇస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ : https://sailcareers.com/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 17.07.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 26.08.2026
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏













Comments
Post a Comment