టెన్త్, ఇంటర్, అర్హత తో ల్యాబ్ అసిస్టెంట్ | ఫార్మసిస్ట్ | డి.ఈ.ఓ | ఎల్.జి.ఎస్ | శానిటరీ అటెండెంట్ కం నైట్ వాచ్మెన్ ఉద్యోగాల భర్తీ. అందరూ దరఖాస్తు చేసుకోండి.
💁🏻♂️ జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! 🎯 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుంటూరు జిల్లాలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (UPHC) మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (PHC) లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల కోసం కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ Advertisement No. 0059/E1/ 2026-PHC తేదీ: 22.01.2026 న జారీ చేసింది. స్థానిక జిల్లా అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. మహిళ అభ్యర్థులకు అవకాశాలు ఉన్నాయి. ఆసక్తి కలిగిన వారు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు ఫారం క్రింద ఇవ్వబడింది. దరఖాస్తుల స్వీకరణ 23.01.2026 నుండి ప్రారంభమైనది. దరఖాస్తు గడువు 02.02.2026 . సాయంత్రం 05:00 లకు ముగుస్తుంది. అభ్యర్థులు వివరాలను తెలుసుకొని ఇప్పుడే ఇక్కడ దరఖాస్తు సమర్పించండి. 🆕 ఖాళీల వివరాలు : 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 45. 📋 పోస్టులు / విభాగాల వారీగా ఖాళీలు : Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొంది...












































%20Posts%20here.jpg)

