విద్యుత్ శాఖలో 100 ఉద్యోగాలు విడుదల, పోస్టుల వారీగా ఖాళీల దరఖాస్తు లింక్ ఇక్కడ..
నిరుద్యోగులకు శుభవార్త ! ఆంధ్రప్రదేశ్ జెన్కో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను 20.07.2026 రాత్రి 23.59 నిమిషాల వరకు సమర్పించాలి. దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (GENCO) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విభాగంలో 100 పోస్టుల భర్తీకి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు 30.07.2026 ఉదయం 10:00 గంటల నుండి 20.07.2026 రాత్రి 23:59 నిమిషాలు వరకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 100 పోస్ట్ పేరు : అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. విభాగాలు : ఎలక్ట్రికల్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ అంగన్వాడి 1వ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి . అంగన్వాడి 2వ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి . అంగన్వాడి 3వ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ ...









