5వ 7వ తరగతి అర్హతతో చదవడం రాయడం వచ్చిన వారికి, ప్రభుత్వ శాశ్వత ఉద్యోగ అవకాశాలు ఇలా - అప్లై చేయండి
దివ్యాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగ ప్రకటన 2026-27 విభిన్న ప్రతిభావంతులు (దివ్యాంగులు) విభాగంలో 19 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. పెద్దపల్లి జిల్లా పరిధిలోని వివిధ రకముల దివ్యాంగుల కోసం కేటాయించబడిన వివిధ శాఖలలోని దివ్యాంగుల బ్యాక్ లాగ్ పోస్టుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ 23/11/2026 విడుదల. తెలంగాణ ప్రభుత్వం, కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయము పెద్దపల్లి జిల్లా , విభిన్న ప్రతిభావంతుల (దివ్యాంగుల) విభాగంలో ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి అర్హులైన పెద్దపల్లి జిల్లాలోని (అన్ని మండలాల) అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది . ఆసక్తి కలిగిన అభ్యర్థులు 23 .11.2026 నుండి 1 0 .12.2026 @ 05:00 PM వరకు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 19. గ్రూప్ -IV ఉద్యోగ ఖాళీల వివరాలు : ✅ విభాగాల వారీగా ఖాళీలు : ఈ విభాగంలో ఖాళీలు ప్రకటించలేదు....





















































