గురుకుల సంక్షేమ విద్యాలయాల్లో టీచర్ వార్డెన్ ఉద్యోగాలు విడుదల. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. వివరాలు..
ప్రభుత్వ మైనారిటీ పాఠశాల, కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ & హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్... నిరుద్యోగులకు శుభవార్త ! తెలంగాణ ప్రభుత్వ మైనారిటీ పాఠశాల, కళాశాలలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు వారధి సొసైటీ కరీంనగర్ శుభవార్త! చెప్పింది. కరీంనగర్ మైనారిటీ గురుకుల పాఠశాల/ కళాశాలలో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ & డిప్యూటీ వార్డెన్ పోస్టుల భర్తీకి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. కరీంనగర్ జిల్లా నిరుద్యోగ యువత బయోడేటా ఫామ్ తో సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి 24.08.2026 సాయంత్రం 05:00 గంటల లోపు దరఖాస్తులను సమర్పించుకోవాలి. పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 02. పోస్టుల వారీగా ఖాళీలు : పి.జి.టి ఇంగ్లీష్ - 01, డిప్యూటీ వార్డెన్ - 01. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ, బీఈడీ లో అర్హత సాధ...











