ఇంటర్ డిగ్రీ తో అటవీ శాఖలో ఉద్యోగాలు | తెలుగు రాష్ట్రాల వారు మిస్ అవ్వకండి | ICFRE - Institute of Forest Biodiversity JPF's, PA, FA Vacancies Recruitment 2023 Apply here..
నిరుద్యోగులకు శుభవార్త! హైదరాబాద్ వేదికగా ఇంటర్, డిగ్రీ అర్హతతో రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూలను నిర్వహించి పోస్టులను భర్తీ చేయటానికి నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తి కలిగిన తెలుగు రాష్ట్రాల మరియు భారతీయ అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తులు ఆఫ్ లైన్ విధానంలో సమర్పించవచ్చు. భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ & వాతావరణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ICFRE) దిగువ పేర్కొన్న పోస్టుల భర్తీకి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆహ్వానిస్తుంది. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ (IFB) లో విధులు నిర్వర్తించాలి. ఆసక్తి కలిగిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాలను మిస్ అవ్వకండి నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీ కోసం ఇక్కడ. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 04 . పోస్టుల వారీగా ఖాళీల వివరాలు: జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోస్ (JPF's) - 02, ప్రాజెక్ట్ అసిస్టెంట్ (PA) - 01, ఫీల్డ్ అసిస్టెంట్ (FA) - 01.. మొదలగునవి. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ ఇన్స్టిట్యూట్/ యూనివర్సిటీ నుండి పోస్టులను అనుసరించి; జూనియర్...