Results 2023
TS PECET - 2023 Results ✨Out! | Donwood Rank Card here.
తెలంగాణ వ్యాయామ విద్య ప్రవేశ పరీక్ష TS PECET 2023 ఫలితాలు తాజాగా ఇప్పుడే అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫలితాలను ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి మరియు శాతవాహన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ మల్లేష్ కలిసి విడుదల చేశారు. 2023-24 విద్యా సంవత్సరానికి రాష్ట్రం లోని బీపీఈడీ, యూజీ డీపీఈడీ వ్యాయామ విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం పరీక్షకు హాజరైన అభ్యర్థులు వారి హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీలను నమోదు చేసి ఫలితాలను క్రింద తెలిపిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేయవచ్చు. ఈ ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ ను 13.03.2023 విడుదల చేసి, 15.03.2023 నుండి 31.05.2023 వరకు ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలను 16.06.2023 నుండి 23.06.2023 వరకు నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్ లో ముందుగానే ప్రకటించారు. ఇప్పుడే ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.లేదా క్రింది లింక్ పై క్లిక్ చేయండి.
📌 నేరుగా TS PECET 2023 ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
TS PECET 2023 ఫలితాలను డౌన్లోడ్ చేయడం ఎలా?
- ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ లింక్ :: https://pecet.tsche.ac.in/
- అధికారిక Home పేజీలోని Applications విభాగంలో క్రింద కనిపిస్తున్న ..
- Download Rank Card లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు ఫలితాలను తనిఖీ చేయడానికి సంబంధించిన పేజీ లోకి రీ-డైరక్ట్ అవుతారు.
- ఇక్కడ మీ హాల్ టికెట్, నెంబర్ పుట్టిన తేదీ నెంబర్ నమోదు చేసి View Rank Card బటన్ పై క్లిక్ చేయండి.
- సంబంధిత ఫలిత ప్రివ్యూ కనిపిస్తుంది.
- భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.
*********
To Join
WhatsApp Click Here

To Join
Telegram Channel Click Here

To Subscribe
Click Here

To Join
Facebook Click Here

To Join
Instagram Click Here

To Join
Twitter Click Here

About to
Click Here

*********
📢 NCVT Marksheet :: Click hear to Download.
*********
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
తాజా విద్యా ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ను యాక్టివేట్ చేసుకోండి.. ప్రతి నోటిఫికేషన్ మీ మొబైల్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.
Comments
Post a Comment