ఉద్యోగార్దులకు గుడ్ న్యూస్: డిగ్రీ తో 89 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది | New Posts from IITD | Apply link here..
89 New Posts from IITD | Apply link here.. నిరుద్యోగులకు శుభవార్త! ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీ. భారతీయ అభ్యర్థుల నుండి శాశ్వత ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి 89 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ ముఖ్యాంశాలు: భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. నోటిఫికేషన్ ప్రకారం తప్పనిసరిగా అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలనా గాలి. మొత్తం 11 విభాగాల్లో 89 ఖాళీలు ఉన్నాయి. UR, SC, ST, OBC, EWS, PwBD లకు అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. బేసిక్ పే లెవెల్ 6 నుండి 13 గల 7వ సిపిసి మ్యాట్రిక్స్ ప్రకారం జీతాలు చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక లు ఉంటాయి. ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించడానికి అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని, తదుపరి లాగిన్ ఆన్లైన్ దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు లింక్ 17.02.2023 నుండి 20.03.2023 సాయంత్రం 05:00 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. నోటిఫికేషన్ మిగిలిన్ సమాచారం ఇక్కడ. ఖాళీల వివరాలు మొత్తం ఖాళీల సంఖ్య :: విభాగాల వారీగా ఖాళీల వివరాలు: అడ్మినిస్ట్రే