ప్రభుత్వ శాశ్వత కొలువులు: ఎరువుల తయారీ సంస్థ శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ప్రారంభ వేతనం 50000 దరఖాస్తు చేసుకోండి.
డిగ్రీ అర్హతతో రసాయన లిమిటెడ్ లో ఉద్యోగ అవకాశాలు...
డిగ్రీ అర్హతతో వ్యవసాయ అనుబంధ సంస్థ హిందుస్థాన్ రసాయన లిమిటెడ్ వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ Advt.No E/02/2026 Dated 09.02.2026 న విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత మరియు వివిధ విభాగాలలో అనుభవం కలిగిన అభ్యర్థులు 11.02.2026 నుండి 03.03.2026 నాటికి ఆన్లైన్ లో దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
మొత్తం పోస్టుల సంఖ్య : 40
విభాగాల వారీగా పోస్టులు :
- మార్కెటింగ్
- ఇంపోర్ట్-ఎక్స్పోర్ట్
- కెమికల్
- యూరియా ప్లాంట్ హ్యాండ్లింగ్ ఆపరేషన్స్
- క్వాలిటీ అసురెన్స్ - ఇన్ఫెక్షన్
- ఇన్స్ట్రుమెంటేషన్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా/డిగ్రీ/బి ఎస్సి (అగ్రికల్చర్)/ఎంఎస్సి లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను చేపడుతారు.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.25,000/- నుండి రూ.1,60,000/- వరకు జీతం గా చెల్లిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం :
దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : లేదు
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 11.02.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 03.03.2026
అధికారిక వెబ్సైట్ :https://www.hurl.net.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.






























































%20Posts%20here.jpg)


Comments
Post a Comment