పదో తరగతి, ఐటిఐ, డిగ్రీ, డిప్లొమా అర్హత తో 326 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. వివరాలు..
రాత పరీక్ష లేకుండా! 328 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ భారత ప్రభుత్వ రంగానికి చెందిన ముంబైలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (RCFL) అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి 336 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్, ట్రేడ్ అప్రెంటిస్ విభాగాల్లో ఖాళీల భర్తీకి, అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 04.09.2026 నుండి 20.09.2026 వరకు ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించవచ్చు.. ఎంపికైనవారు ట్రాంబే (ముంబై) థాల్ మరియు (రాయగడ్) జిల్లాల్లో శిక్షణలు నిర్వహిస్తారు. శిక్షణ కాలంలో కోర్సులను అనుసరించి ₹.14,600/-, ₹.16,100/- నుండి ₹.17,300/-వరకు ప్రతి నెల స్టైపెండ్ రూపంలో జీతం చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 326. విభాగాల వారీగా ఖాళీలు: గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ విభాగంల...































