ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది, అప్లై చేసుకోండి👇
ప్రభుత్వ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్....
- సంక్షేమ మినీ గురుకుల పాఠశాల నందు 2026-27 విద్యాసంవత్సరానికి నాన్ టీచింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గొప్ప శుభవార్త!
- ST మహిళ అభ్యర్థులకు మాత్రమే.
- ప్రాంతీయ అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
తెలంగాణ ప్రభుత్వ, గిరిజన సంక్షేమ మినీ గురుకుల పాఠశాలలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త ! జగిత్యాల జిల్లా పరిధిలోని వడ్డే లింగపూర్ మినీ గురుకుల పాఠశాల నందు ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టులను ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ.D.S. వెంకన్న గారు ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత బయోడేటా ఫామ్ తో సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి 07.09.2026 సాయంత్రం 05:00 గంటల వరకు దరఖాస్తులను సమర్పించాలి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 02.
విభాగాలు :
- నైట్ వాచ్మెన్ (మహిళ)
- ఆయా
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 10వ తరగతి/SSC లో అర్హత సాధించి ఉండాలి.
- ప్రాంతీయ అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను స్వయంగా సమర్పించాలి.
దరఖాస్తు చిరునామా :
- ప్రధానోపాధ్యాయురాలు, మినీ గురుకులం వడ్డే లింగాపూర్ నందు దరఖాస్తులను సమర్పించాలి.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 28.08.2026
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 07.09.2026 సాయంత్రం 05:00 గంటల వరకు.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏



















Comments
Post a Comment