10th Pass Govt JOBs: గ్రామీణ పశుసంవర్ధక శాఖ లో ఉద్యోగాలు విడుదల, ఇలా దరఖాస్తు చేయండి..
పదోతరగతి అర్హతతో పశుసంవర్ధక శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు.. తెలంగాణ, హైదరాబాద్ గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయోటెక్నాలజీ (NIAB) ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ విభాగంలో పోస్టులు భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఈమెయిల్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ Advt. No. 30/2026 జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తులను సమర్పించవచ్చు. నిరుద్యోగులు ఈ ఉద్యోగాల కోసం 19.10.2026 నుండి 30.10.2026 @ 05:00PM వరకు దరఖాస్తులను సమర్పించారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి పోస్టుల వివరాలు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 01. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్స్టిట్యూట్ నుండి 10th పాస్ సర్టిఫికెట్ సాధించి ఉండాలి. అలాగే ML DMLT ITI DCA అనిమల్ హస్బెండరీ విభాగంలో డిప్లొమా అర్హత అవసరం. సంబంధిత విభాగంలో కనీసం 02 సంవత్సరాల పని అనుభవం కల...




















