TG TET Results 2025 తెలంగాణ టీచర్ అర్హత పరీక్ష రెస్పాన్స్ షీట్, కీ అందుబాటులోకి వచ్చాయి Download.

తెలంగాణ టీచర్ అర్హత పరీక్ష రెస్పాన్స్ షీట్, కీ అందుబాటులోకి వచ్చాయి Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ ఉద్యోగ అవకాశాల కోసం నిరుద్యోగ యువత DSC-2025 నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ప్రకటన జారీ విషయంలో ఆలస్యం చేస్తూ TG TET JUNE 2025 నోటిఫికేషన్ జారీ చేసి, దరఖాస్తులు స్వీకరించి, కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలను జూన్ 18వ తేదీ నుండి 30వ తేదీ వరకు మొత్తం 16 రోజులపాటు రెండు సెషన్లలో నిర్వహించింది. ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్న తరుణంలో విద్యాశాఖ ఈ టీచర్ అర్హత పరీక్షకు సంబంధించిన అధికారిక KEY, Response Sheet, Objections కు సంబంధించిన అప్డేట్ను తాజాగా అధికారిక వెబ్సైట్లో అభ్యర్థుల కోసం అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు జనరల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, డేట్ అఫ్ బర్త్ నమోదు అలాగే పరీక్ష పేపర్ ను ఎంపిక చేసుకుని రెస్పాన్స్ సీట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రాథమిక KEY పై అభ్యంతరాలను సైతం 05.07.2025 నుండి 08.07.2025 వరకు సమర్పించవచ్చు. అధికారిక వెబ్సైట్ :: https://tgtet.aptonl...