పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు.. హైదరాబాదులో పోస్టింగ్.. NIAB Walk In Interview at 08 11 2024
డిగ్రీ అర్హతతో పశుసంవర్ధక శాఖ సీనియర్ రీసెర్చ్ ఫెలో / ప్రాజెక్ట్ అసోసియేట్-II పోస్టుల కోసం ఈనెల 8న ఇంటర్వ్యూలో నిర్వహిస్తోంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం పోటీ పడండి. ఎంపిక అయితే రూ.35,000/- వేతనం ప్రతినెల అందుకోవచ్చు. తెలంగాణ, హైదరాబాద్, గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయోటెక్నాలజీ (NIAB) ఆన్లైన్ లో ఇంటర్వ్యూలు నిర్వహించే 35 వేల వేతనంతో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు సంతృప్తి పరచగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు సమర్పించుకోండి. ✉️ ఈమెయిల్ దరఖాస్తు స్వీకరణ 04.11.2024 సాయంత్రం 05:00 గంటలకు ముగుస్తుంది.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్య సమాచారం, ఇంటర్వ్యూ తేదీలు మొదలగు సమాచారం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని ( Genuine ). ...