కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఎన్పీసీసీ బంపర్ నోటిఫికేషన్ విడుదల. అసిస్టెంట్ ఉద్యోగ అవకాశాలు, ఇక్కడ అప్లై చేయండి..
బ్యాచిలర్ డిగ్రీ, డిప్లొమా అర్హతతో ఉద్యోగ అవకాశాలు... నేషనల్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ (NPCCL) జోన్ల వారీగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన 52 ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతుంది. అసిస్టెంట్ జూనియర్ ఇంజనీర్ సీనియర్ అసోసియేట్ సైట్ ఇంజనీర్ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. ఆకర్షణీయమైన వేతనంతో, ఈ కేంద్ర ప్రభుత్వం జోనల్ పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ పోస్టుల కోసం 15.10.2026 @ 10:00 AM గంటల నుండి ప్రారంభమై, దరఖాస్తు గడువు 31.10.2026 @ 11:59PM నిమిషాలకు ముగిస్తుంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 52. పోస్టింగ్ విభాగాలు : సైట్ ఇంజనీర్ (సివిల్) సైట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) సీనియర్ అసోసియేట్ (ఫైనాన్స్) సీనియర్ అసోసియేట్ (హెచ్ఆర్) సీనియర్ అసో...





































