ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు: సూపర్వైజర్ (టెక్నికల్ & నాన్-టెక్నికల్) శాశ్వత పోస్టుల నియామకాలు. CIPET Supervisory Technical Non-Technical Permanent Positions Recruitment 2023 | Apply here..
ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్, భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానం , దేశవ్యాప్తంగా సిపెట్ కేంద్రాల్లో ఖాళీలు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ. ఇక్కడ " ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్ " చేయబడతాయి.. 10th Pass Govt JOBs Click Here Daily 10 G.K MCQ for All Competitive Exam Click Here Employment News Download Here Daily All Main & e-News Paper Read Here భారత ప్రభుత్వానికి చెందిన ఫెర్టిలైజర్, కెమికల్ & పెట్రో కెమికల్ సంస్థ ఐనర్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ(CIPET) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సూపర్వైజర్ టెక్నికల్/ నాన్-టెక్నికల్ (గ్రూప్ బి & సి) శాశ్వత ఉద్యోగాల భర్తీకి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపాదికన ఈ క్రింది పోస్టులను భర్తీ చేయడానికి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ దరఖాస్తులను కోరుతోంది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను రిజిస్టర్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మే 29, 2023 నాటికి లేదా అంతకంటే ముందు చేరే విధంగా దరఖాస్తులు చేయగలరు. అర్హత, ఖాళీలు, దరఖాస్తు