గ్రూప్ సి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, విశాఖపట్నంలో పోస్టింగ్. వివరాలు
విశాఖపట్నం, ఎస్.బి.సి లో ఫైర్ ఇంజన్ డ్రైవర్, కన్స్ట్రక్షన్ హ్యాండ్లర్ ఉద్యోగాల భర్తీ విశాఖపట్నంలోని షిఫ్ట్ బిల్డింగ్ సెంటర్ (ఎస్ బి సి) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ -C, ఫైర్ ఇంజిన్ డ్రైవర్, కన్స్ట్రక్షన్ హ్యండ్లర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతుంది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత 22.08.2026 నుండి ప్రారంభమై, దరఖాస్తు గడువు 14.09.2026 వరకు వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించుకోవాలి. నోటిఫికేషన్ pdf లింక్ ఈ పేజీ చివరన ఉన్నది, డౌన్లోడ్ చేసుకుని చదవండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 09. విభాగాలు : ఫైర్ ఇంజన్ డ్రైవర్ సివిలియన్ మోటార్ ట్రాన్స్ పోర్ట్ డ్రైవర్ కన్స్ట్రక్షన్ హ్యాండ్లర్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 10వ ...











