POLYCET RESULTs: తెలంగాణ పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష - 2025 ఫలితాలు విడుదల.

పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి. ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి. పదో తరగతి అర్హతతో ఇంజనీరింగ్, నాన్-ఇంజనీరింగ్, టెక్నాలజీ మరియు అన్ని డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 13న 275 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన TG POLYCET 2025 పరీక్ష ఫలితాలు ఈరోజు ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. ఈ పరీక్షకు మొత్తం 98,585 మంది విద్యార్థులు ఆ హాజరైనట్లు Hyderabad లోని SBTET తెలిపింది. అభ్యర్థులు ఫలితాల కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here TG POLYCET 2025 ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది స్టెప్స్ అనుసరించండి. అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. అధికారిక వెబ్సైట్ లింక్ :: https://polycet.sbtet.telangana.gov.in/ Home పేజీలో స్క్రోల్ అవుతున్న POLYCET 2025 Results లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఫలితాలు డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన పేజీ లోకి రీ-డైరక్ట్ అవుతారు. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నంబర్, మొబైల్ నెంబర్, డేట్ అఫ్ బర్త్ నమ...