మహిళలకు శుభవార్త! జిల్లాలో కొత్తగా మంజూరైన వన్ స్టాప్ సెంటర్ నందు కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ. రాత పరీక్ష లేదు. ఆసక్తి కలిగిన వారు ఇక్కడ దరఖాస్తు చేసుకోండి.
💁🏻♂️ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళలకు శుభవార్త! 🎯 పోలవరం జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, కొత్తగా మంజూరైన One Stop Center లో వివిధ ఉద్యోగాల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి ఆసక్తి కలిగిన మహిళ అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ 24.02.2026 న జారీ చేసింది. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 26.02.2026 నుండి 13.03.2026 వరకు దరఖాస్తుల సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా సమాచారం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 ఖాళీల వివరాలు : 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 13. 📋 విభాగాల వారీగా ఖాళీలు : సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ (విమెన్) - 01, కేస్ వర్కర్ (విమెన్) - 02, పారా లీగల్ పర్సనల్/ లాయర్ (విమెన్) - 01, పారా మెడికల్ పర్సోని (విమెన్) - 01, సైకో సోషల్ కౌన్సిలర్ (విమెన్) - 01, కంప్యూటర్ నాలెడ్జ్ కలిగిన ఆఫీస్ అసిస్టెంట్ (విమెన్ - 01 మల్టీపర్పస్ స్టాప్/ కుక్ (విమెన్) - 03, సెక్యూరిటీ/ నైట్ గాడ్ (వ...






































%20Posts%20here.jpg)

