National Scholarship info 2022-23 | విద్యార్థులకు అలర్ట్ 2022-23 విద్యా సంవత్సరానికి దరఖాస్తు చేసుకోవాల్సిన స్కాలర్షిప్ల సమాచారం. పూర్తి వివరాలు.
విద్యార్థిని విద్యార్థులకు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ శుభవార్త! 2022-23 విద్యా సంవత్సరానికి, నేషనల్ మైనారిటీ ప్రీ-మెట్రిక్ (1 నుండి 10వ తరగతి), పోస్ట్-మెట్రిక్ (XI తరగతి నుండి పి.హెచ్.డి ప్రభుత్వ/ గుర్తింపు పొందిన ప్రైవేట్ కాలేజీలు మరియు ఐ.టి.ఐ/ ఐ.టి.సి టెక్నికల్ కోర్సులు), మెరిట్ కామ్ మీన్స్ (లిస్టెడ్ కోర్సులు ఎట్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టెక్నికల్ మరియు ప్రొఫెషనల్ కోర్సులు), బేగం హజ్రత్ మహల్ (9 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న మైనారిటీ బాలికలు), చదువుతున్న మైనారిటీ విద్యార్థులు స్కాలర్షిప్ ఫ్రెష్ మరియు రెన్యూవల్ కొరకు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ 30.09.2022 నుండి ప్రారంభమైనది. దేశంలోని అన్ని రాష్ట్రాల, జిల్లాల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://scholarships.gov.in/ ను సందర్శించి ఆన్లైన్ దరఖాస్తులను షెడ్యూల్ ప్రకారం సమర్పించవచ్చు.. National Merit Scholarship 2022-23 | నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ 2022-23 కోసం దరఖాస్తు చేయండిలా.. ★ ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్: ◆ 1 నుండి 10వ తరగతి వారికి.. ● ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 30.09.2022 నుండి, ● ఆన్లైన్ దరఖాస్తులకు చివర