హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ లో శాశ్వత ఉద్యోగాలు.. డిగ్రీ, డిప్లొమా అర్హత.. ఎంపికైతే రూ.1,23,946 వరకు జీతం. CSIR-CCMB Hyderabad Opening 24 TA, TO, SrTO Posts Apply here..
హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ B.Sc, B.E, B.Tech, Diploma అర్హత తో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల నుండి టెక్నికల్ అసిస్టెంట్, టెక్నికల్ ఆఫీసర్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్/ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. హైదరాబాదులోని సెల్యులార్ మరియు మాలిక్యులర్ బయాలజీ సంస్ధ శాశ్వత కొలువుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. భారత ప్రభుత్వ సైన్స్ మరియు టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాదులోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్-సెల్యులార్ మాలిక్యులర్ బయాలజీ కేంద్రం, ఉప్పల్ రోడ్డు, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నికల్ ఆఫీసర్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్/ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగాల కోసం 20.12.2023 నుండి 20.01.2024వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మరియు దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇతర వివరాలు ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాల