TS Inter 2022 Results Released | తెలంగాణ ఇంటర్ విడుదల | ఆన్లైన్ మెమో డౌన్లోడ్ చేయండి ఇలా..
TS Inter 2022 Results Released తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల తెలంగాణ, ఇంటర్మీడియట్ - 2022 పరీక్షలు రాసిన విద్యార్థులు, ఫలితాల కోసం ఎదురుచూస్తుండగా ఇంటర్ బోర్డ్ సెక్రటరీ ఉమర్ జలీల్ మరియు సబితా ఇంద్రారెడ్డి గారు తాజాగా ఫలితాలను ఈరోజు ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి ఫలితాలను తనిఖీ చేయవచ్చునని విద్యార్థులకు సూచనలు చేశారు. మే 6 2022 నుండి ప్రారంభమైన ఈ పరీక్షలు 24 వరకు కొనసాగాయి. ఈ పరీక్షలకు మొత్తం 9.07 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఎలాంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా.. సవరించడం కోసం వల్ల ఫలితాలను ఆలస్యం అయినవని ఆయన పేర్కొన్నారు. TS EAMCET - 2022 Hall Tickets Out | తెలంగాణ EAMCET - 2022 హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చినవి | డౌన్లోడ్ చేసుకునే విధానం ఇదే.. గతంలో ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో నిర్లక్ష్యం కారణంగా కొన్ని తప్పులు దొర్లాయి వీటి కారణంగా విద్యార్థులు వారి ప్రాణాలను కోల్పోయారు.. ఈసారి అలా జరగకుండా, ఒకటికి రెండు సార్లు వ్యాలుయేషన్ చేసిన పేపర్లను రీ వెరిఫికేషన్ చేసి, తప్పులు దొర్లకుండా జాగ్రత్త నిర్వహించడం వల్ల ఆలస్యం జరిగింద