పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ ఆనంతరం ఉద్యోగాలు | SRTRI Inviting Application for AP, TS Jobseekers.

పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణలు: నిరుద్యోగులకు శుభవార్త! పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ - తెలంగాణ ప్రభుత్వం, నిరుద్యోగ యువతకు ఉచిత ఉపాధి శిక్షణలతో అనంతరం ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ విజయ పథంలో శిక్షణను అందిస్తూ నిరుద్యోగ యువతకు సహాయపడుతుంది. తాజాగా మేధా చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో, తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా, బోధన్ పోచంపల్లి మండలం, జలాల్ పూర్ లోని స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్, 📌 తెలంగాణ/ ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత-శిక్షణ-హాస్టల్-భోజన-వసతితో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఉపాధి ఆధారిత సాంకేతిక-శిక్షణ కార్యక్రమానికి అర్హత మరియు ఆసక్తిగల గ్రామీణ/ పట్టణ ప్రాంత అభ్యర్ధుల నుండి దరఖాస్తుల కు ఆహ్వానం పలుకుతుంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని అభ్యర్థులు ఈ అవకాశాలను అందుకోవడానికి 10.04.2023 న నోటిఫికేషన్ లో సూచించిన వివరాలతో హాజరుకావాలని నిరుద్యోగ యువతకు సూచనలు చేసింది. దరఖాస్తురూ చేశారా?. డిప్లొమా తో L&T సంస్థలో భారీగా ఉద్యోగావకాశాలు, ఈ స్టెప్ దరఖాస్తు చేయండి . అర్హత ప్రమాణాలు: విద్యార్హత: