బోధనా సిబ్బంది ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | Gargi College Teaching Staff Recruitment 2023 | Check Vacancies, Salary and more Details here..
టీచర్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. నిరుద్యోగులకు శుభవార్త ! గ్రాడ్యుయేషన్/ మాస్టర్ గ్రాడ్యుయేషన్/ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తో బోధన సిబ్బంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఢిల్లీ యూనివర్సిటీ శుభవార్త! చెప్పింది. భారత ప్రభుత్వ విద్య మంత్రిత్వశాఖకు చెందిన ఢిల్లీ లోని గార్గి కాలేజ్ వివిధ సబ్జెక్టు ల్లో ఖాళీగా ఉన్న 100 టీచింగ్ ఫ్యాకల్టీ (అసిస్టెంట్ ప్రొఫెసర్) ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఫిబ్రవరి 27, 2023 న నోటిఫికేషన్ జారి చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు మర్చి 25, 2023 వరకు నోటిఫికేషన్ లో ఇచ్చిన ప్రత్యేక ఆన్లైన్ దరఖాస్తు లింకు ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలతో మీకోసం ఇక్కడ.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య : 100. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: బోటనీ - 08, కెమిస్ట్రీ - 03, కామర్స్ - 17, ఎకనామిక్స్ - 10, ఎడ్యుకేషన్ - 05, ఇంగ్లీష్ - 08, హిందీ - 05, హిస్టరీ - 06, మ్యాథమెటిక్స్ - 10, మైక్రో బయాలజీ - 03, ఫిలాసఫీ - 04, ఫిజికల్