సెక్యూరిటీ సిబ్బంది (కాంట్రాక్ట్) ఉద్యోగాలు: Security Staff Recruitment | No Exam | Only Interview..
సెక్యూరిటీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్: భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన, కర్నూల్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైనింగ్ & మ్యానుఫ్యాక్చరింగ్ (IIITDMK) కాంట్రాక్ట్ ప్రాతిపదికన సెక్యూరిటీ ఆఫీసర్ ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఇంటర్వ్యూల ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది ఎంపికైన వారికి నెలకు 35 వేల రూపాయలు జీతం గా చెల్లించనుంది. భారతీయ అభ్యర్థులు ఇంటర్వ్యూలలో పాల్గొనడానికి ఆఫ్లైన్ దరఖాస్తులను, ఈనెల 11వ తేదీ నాటికి సమర్పించాలి. అక్టోబర్ 16న ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో ప్రకటించింది. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 01 , నిర్వహిస్తున్న సంస్థ : IIITDM Kurnool, ఉద్యోగ స్థితి : కాంట్రాక్ట్, ఒప్పంద కాలం : ఒక సంవత్సరం, ఉద్యోగి క్రమశిక్షణ, పనితనాన్ని బట్టి పొడిగించే అవకాశం ఉంది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ / ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో (మిలిటరీ/పారా