TG TET In Srevice Teachers 2026-II Hall Ticket Out! టెట్ ఇన్ సర్వీస్ హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. డౌన్లోడ్ చేయండి.
టెట్ ఇన్ సర్వీస్ టీచర్ 2026 హాల్ టికెట్లు విడుదల.. నేరుగా TG TET In-Srevice Teacher 2026-II హాల్ టికెట్ ఇప్పుడే డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి . నవంబర్ 22న ( 22.11.2026 ) 2 సెషన్ లలో కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహిస్తున్నారు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఉపాధ్యాయ వృత్తికి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ తప్పనిసరి. తెలంగాణ టెట్ ఇన్-సర్వీస్ నోటిఫికేషన్ అక్టోబర్ 01, 2026 న విడుదల చేయబడింది. ఆన్లైన్ దరఖాస్తులు 07.10.2026 నుండి 16.10.2026 వరకు స్వీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇన్-సర్వీస్ టీచర్లు టెట్ పరీక్ష పేపర్ -1 మరియు పేపర్ -2 కోసం దరఖాస్తులు చేసుకున్నారు . నోటిఫికేషన్ లో పేర్కొన్న ప్రకారం హాల్ టికెట్ లను డౌన్లోడ్ చేసుకోవడానికి, తాజాగా లింక్ అందుబాటులోకి వచ్చింది . అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి తమ ఆధార్ నెంబర్, జనరల్ నెంబర్, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీలను నమోదు చేసి డౌన్లోడ్ చేయవచ్చు.. నేరుగా TG TET In-Srevice Teacher 2026-II హాల్ టికెట్ ఇప్పుడే డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్...



























