INDIAN BANK JOBS 2022 | ఇండియన్ బ్యాంక్ డిగ్రీ అర్హతతో 312 పర్మినెంట్ ఖాళీల భర్తీకి ప్రకటన | దరఖాస్తు చేయండిలా..
ఇండియన్ బ్యాంక్ ఉద్యోగ నియామకాలు 2022 | మేనేజర్, సీనియర్ మేనేజర్ & ఇతర పోస్టులు | ఖాళీలు 312 | చివరి తేదీ 14.06.2022 | ఇండియన్ బ్యాంక్ ఉద్యోగాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి @ https://www.indianbank.in/ ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన ఇండియన్ బ్యాంక్, స్పెషలిస్ట్ ఆఫీసర్ ఈ విభాగంలో ఖాళీల భర్తీకి, భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతూ, నోటిఫికేషన్ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు సీనియర్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ చీఫ్ మేనేజర్ మరియు క్రింది స్థాయిల ఈ పోస్టులకు దరఖాస్తులు చేయవచ్చు.. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా సమర్పించాలి. ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి లింక్ 24.05.2022 నుండి అందుబాటులో ఉంచబడింది. నిర్దేశిత విద్యార్హతలతో బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని 14.06.2022 వరకు ఉపయోగించుకోవచ్చు. అభ్యర్థులు ఒకే పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. GVK EMRI (108) Driver Jobs 2022 | 108 డ్రైవర్ ఉద్యోగాలకు ఈరోజు రేపు ఇంటర్వ్యూలు | అర్హత ప్రమాణాలు, ఇంటర్వ్యూ వేదిక, పూర్తి వివరాలివే.. ఖాళీల వివరాలు: ★ మ